अर्थ : పెరిగే క్రియ.
उदाहरण :
ఈ సవత్సరము సంస్థ యొక్క అమ్మకాలు వృద్దిచెందాయి.
पर्यायवाची : అభివృద్ది, అభ్యుదయము, ఉన్నతి, పురోగమనము, పురోభివృద్ది, పెంపు, పెరుగుదల, ప్రగతి, వృద్ది
अन्य भाषाओं में अनुवाद :
बढ़ने या बढ़ाने की क्रिया।
इस साल कंपनी की बिक्री में बहुत अधिक वृद्धि हुई है।अर्थ : అభివృద్ధిలో ఔన్నత్యంగా వుండటం
उदाहरण :
చత్తీస్ ఘడ్ యొక్క అభ్యున్నతిగల రాష్ట్రాన్ని చూడాల్సి వస్తుంది.
पर्यायवाची : మంచివున్నతి
अन्य भाषाओं में अनुवाद :