अर्थ : హద్దు లేకపోవడం.
उदाहरण :
సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది
पर्यायवाची : అంతులేని, అధికమైన, అనంతమైన, అపరిమితమైన, అపారమైన
अन्य भाषाओं में अनुवाद :
जिसकी सीमा न हो।
संतजी भगवान की असीम लीला का गुणगान कर रहे हैं।अर्थ : లెక్కించుటకు వీలుకాని.
उदाहरण :
ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.
पर्यायवाची : అగణ్యమైన, అనంతమైన, అనేకమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కలేని, లెక్కించలేని
अन्य भाषाओं में अनुवाद :
Too numerous to be counted.
Countless hours.अर्थ : కావలసినంత కాకుండా అత్యధికంగా వుండటం
उदाहरण :
అమిత ధనమున్న వ్యక్తులకు అనేకమైన చెడు వ్యసనాలు వుంటాయి.
पर्यायवाची : అనేకమైన, అపరిమితమైన, ఎక్కువడబ్బున్న, ఎక్కువధనమున్న