पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से అమిత్రుడు शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

అమిత్రుడు   నామవాచకం

अर्थ : ఒకరి వినాశనాన్ని కోరుకునేవాడు

उदाहरण : అన్యోన్యంగా ఉండాలనుకునేవాడు శత్రువు దూరం చేసుకోవడం మంచిది.

पर्यायवाची : అఘాతకుడు, అహితుడు, పగదారి, పగవాడు, ప్రతికూలుడు, ప్రతిపక్షి, ప్రతివాది, ప్రత్యర్థి, విద్వేషి, విపక్షకుడు, విరోధి, వైరి, శత్రువు


अन्य भाषाओं में अनुवाद :

The feeling of a hostile person.

He could no longer contain his hostility.
enmity, hostility, ill will

अर्थ : శత్రుత్వము గల మనిషి.

उदाहरण : శత్రువును, అగ్నిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయరాదు.

पर्यायवाची : అభిఘాతకుడు, అభిఘాతి, అరి, అహితుడు, ఒప్పనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దుర్మిత్రుడు, ద్వేషి, పగతుడు, పగదారి, పగవాడు, పరిపంథకుడు, పరుడు, ప్రతికూలుడు, ప్రతిఘుడు, ప్రతిపక్షి, ప్రతియోగి, ప్రత్యర్థి, ప్లవుడు, విద్వేషి, విపక్షుడు, విరోధి, వైరి, శత్రువు, హింసకుడు


अन्य भाषाओं में अनुवाद :

Any hostile group of people.

He viewed lawyers as the real enemy.
enemy

चौपाल