अर्थ : -ఏదైనా వస్తువులో రెండు ముక్కల్లో ఒక ముక్క.
उदाहरण :
-నాకు ఇందులో కేవలం సగం కావాలి.
पर्यायवाची : -సగం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైన పదం లేక వాక్యము యొక్క వివరణ.
उदाहरण :
అప్పుడప్పుడు సూరదాస్ యొక్క పద్యానికి అర్థాలు దొరకడం చాలా కష్టము.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఆలోచనలతో వచ్చు సిద్థాంతం.
उदाहरण :
ఒక గంట కష్టపడిన తరువాత ఈ పత్రికకు సారాంశం లభించినది.
पर्यायवाची : భావార్థం, ముఖ్యభాగం, విషయ సారాంశం, సారం, సారాంశం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక రచనలోని మూల విషయం
उदाहरण :
ఈ అధ్యయం యొక్క సారాంశం ఏమిటంటే అందరూ ఎల్లప్పుడు సత్యామును పలకవలెను.
अन्य भाषाओं में अनुवाद :