अर्थ : అలంకారముచేయు
उदाहरण :
పెళ్ళికూతురు పెళ్ళిమండపానికి వెళ్ళే ముందు అలంకరించుకొంటుంది
अन्य भाषाओं में अनुवाद :
सज्जित या अलंकृत होना।
दुल्हन विवाह मंडप में जाने से पूर्व सँवरती है।अर्थ : వస్తువులు మనుష్యులు మరింత అందంగా కనిపించడానికి చేసే పని
उदाहरण :
కొత్త కోడలు ఇంటిని చాలా అందంగా అలంకరించింది
पर्यायवाची : ఆభరణించు, భూషించు, విభూషించు, శృంగారించు, సంభూషించు, సింగారించు
अन्य भाषाओं में अनुवाद :
ऐसी वस्तुओं से युक्त करना कि देखने में भला और सुंदर जान पड़े (व्यक्ति या स्थान)।
नई बहू ने घर को बहुत बढ़िया सजाया है।