अर्थ : అనుకోకుండా వచ్చే అదృష్ట సమయము.
उदाहरण :
చంటికి విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశము వచ్చింది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైనా పని చేసినపుడు లేదా ఆటల్లో ఆడటానికి వ్యక్తికి వచ్చే అవకాశం
उदाहरण :
ఇప్పుడు రాముని వంతు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైనా దొరికే సంభావ్యత
उदाहरण :
అతనితో నేను కలిసిన అవకాశాన్ని ఎప్పటికీ మరచిపోలేను
पर्यायवाची : సంయోగజన్యత
अन्य भाषाओं में अनुवाद :
संयोग से होने वाला।
उनसे हुई मेरी इत्तिफ़ाक़िया मुलाक़ात मैं कभी नहीं भूल पाउँगा।