पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से అవరోధించు शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

అవరోధించు   క్రియ

अर्थ : ఇతరులను వెళ్ళకుండా చేయడం

उदाहरण : కావలివాడు కారును భవనం బయటే అడ్డగించాడు

पर्यायवाची : అటకాయించు, అడ్డకట్టు, అడ్డగించు, ఆపు, ఆపుచేయు, ఆపుసేయు, నిబంధించు, నిలువరించు, ప్రతిబంధించు


अन्य भाषाओं में अनुवाद :

रुकने का काम दूसरे से कराना।

चौकीदार ने कार बंगला के बाहर ही रुकवाई।
ठहराना, रुकवाना, रोकवाना

अर्थ : ఏదైనా పనిని ఆపడానికి చేసే పని.

उदाहरण : మాధవ్ అన్ని పనులలో ఆటంకం కలిగిస్తాడు.

पर्यायवाची : అడ్డగించు, అడ్డుకొను, అడ్డుపెట్టు, అవరోధం కలిగించు, ఆటంకపరచు, ఆపువేయు, ఇబ్బందిఏర్పరచు, భంగం కలిగించు


अन्य भाषाओं में अनुवाद :

Engage in delaying tactics or refuse to cooperate.

The President stonewalled when he realized the plot was being uncovered by a journalist.
stonewall

अर्थ : రానీకుండా చేయడం

उदाहरण : పోలీసులు దారిని మూసివేస్తున్నారు.

पर्यायवाची : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు


अन्य भाषाओं में अनुवाद :

ऐसी स्थिति में कराना जिससे कोई वस्तु अंदर से बाहर या बाहर से अंदर न जा सके या जिसका उपयोग न किया जा सके।

पुलिस ने यह रास्ता बंद करा दिया है।
बंद कराना, बन्द कराना, ब्लाक करा देना, ब्लाक कराना, ब्लॉक करा देना, ब्लॉक कराना

Render unsuitable for passage.

Block the way.
Barricade the streets.
Stop the busy road.
bar, barricade, block, block off, block up, blockade, stop

अर्थ : తెరవకుండా వుండటం

उदाहरण : అల్లర్ల కారణంగా ఈ సంస్థ మూసివేయబడింది.

पर्यायवाची : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు


अन्य भाषाओं में अनुवाद :

ऐसी स्थिति में कराना कि जारी न रहे।

घोटाले के कारण इस संस्था को बंद करा दिया गया है।
बंद कराना, बन्द कराना

Cease to operate or cause to cease operating.

The owners decided to move and to close the factory.
My business closes every night at 8 P.M..
Close up the shop.
close, close down, close up, fold, shut down

चौपाल