अर्थ : శరీరంలో ఏదైన అంగం లేకపోవుట.
उदाहरण :
శ్యామ్ రైలు ఎక్కుతుండగా జారిపడి కాలు విరిగి వికలాంగుడైనాడు.
पर्यायवाची : అంగవైకల్యంగల, అంగహీనమైన, వికాలాంగమైన
अर्थ : శరీర అవయవాలలో లోపంగల వ్యక్తులు
उदाहरण :
మనం వికలాంగులైన వ్యక్తులకు సహాయం చేయాలి.
पर्यायवाची : అంగవైకల్యమైన, వికలాంగులైన
अन्य भाषाओं में अनुवाद :