अर्थ : అవగాహన లేదా పరిచయం లేకుండుట.
उदाहरण :
అపరిచితమైన వాళ్ళు తినుపదార్థాలు ఏదిచ్చినా మనం తినకూడదు.
पर्यायवाची : అపరిచితమైన, ఎరగని, తెలియని
अन्य भाषाओं में अनुवाद :
Unaware because of a lack of relevant information or knowledge.
He was completely ignorant of the circumstances.अर्थ : వివేక జ్ఞానం లేనివారు.
उदाहरण :
అవివేకియైన కంసుడు భగవంతుడైన కృష్ణుడుని చంపడానికి వేసిన అనేక ఉపాయాలలో విఫలమయ్యాడు
पर्यायवाची : అజ్ఞాని, తెలివిలేని, వివేకహీనమైన
अन्य भाषाओं में अनुवाद :
Lacking sense or discretion.
His rattlebrained crackpot ideas.