अर्थ : ధర్మ పరంగా పవిత్రత లేకపోవుడం.
उदाहरण :
అపవిత్రత గల వ్యక్తులు గంగానదిలో మునిగితే పవిత్రులవుతారు.
पर्यायवाची : అపవిత్రతగల, దూషితమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
उदाहरण :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
पर्यायवाची : కుళ్లిపోయిన, చెడిపోయిన, పాడైపోయిన, శుద్ధిలేని
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : శుభ్రంగా లేకపోవడం.
उदाहरण :
అపరిశుభ్రమైన నీళ్ళు ఆరోగ్యానికి హానికరమవుతాయి
पर्यायवाची : అపరిశుభ్రమైన, మురికిగల
अन्य भाषाओं में अनुवाद :