अर्थ : అశుభం
उदाहरण :
మనం ఎక్కడికైనా వెళ్ళే సమయంలో దారిలో పిల్లి ఎదురైతే అపశకునంగా భావిస్తాం.
पर्यायवाची : అపశకునం, అమంగళం, అరిష్టం
अन्य भाषाओं में अनुवाद :
अशुभ या बुरा लक्षण।
कहीं जाते समय बिल्ली का रास्ता काटना कुलक्षण माना जाता है।An unfavorable omen.
forebodingअर्थ : మంచి లేదా మంగళకరం కానిది
उदाहरण :
పిల్లి దారిలో ఎదురైతే ఆశుభం కలుగుతుందని నమ్ముతారు.
पर्यायवाची : అమంగళం, అరిష్టం, అసౌఖ్యం
अन्य भाषाओं में अनुवाद :
Marked by or promising bad fortune.
Their business venture was doomed from the start.