सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : సభ్యత లేకపోవడం.
उदाहरण : అసభ్యత మనిషిని పశువుగా మార్చేస్తుంది.
पर्यायवाची : అమర్యాద, అవిధేయం, అశిష్టం, దురుసుతనం, మోటుతనం, సిగ్గుమాలినతనం
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
अशिष्ट होने की अवस्था या भाव।
A manner that is rude and insulting.
अर्थ : ఇబ్బంది కల్గించే లేదా రోత పుట్టించే ఎబ్బెట్టు భావన.
उदाहरण : అశ్లీలం కారణంగా అతని పుస్తకమును కట్టడి చేశారు.
पर्यायवाची : అశ్లీలం
अश्लील होने की अवस्था या भाव।
The quality of being indecent.
इंस्टॉल करें