अर्थ : సంభవం కానిది.
उदाहरण :
రాముడు అసంభవమైన పనిని కూడా చేసి చూపించాడు.
पर्यायवाची : అసంభవమైన, వల్లకాని, వీలుకాని, శక్యంకాని
अन्य भाषाओं में अनुवाद :
Not capable of occurring or being accomplished or dealt with.
An impossible dream.अर्थ : సాధ్యము కానిది.
उदाहरण :
కృప ఉంచి నాకు మరోక పని ఇవ్వండి ఆ పని చేయడానికి నాకు అసాధ్యమైంది.
पर्यायवाची : దుర్లభమైన, వెక్కసమైన
अन्य भाषाओं में अनुवाद :
Not capable of being carried out or put into practice.
Refloating the sunken ship proved impracticable because of its fragility.अर्थ : జయింపశక్యంకాని.
उदाहरण :
మృత్యువు అజేయమైనది.
पर्यायवाची : అజేయమైన, జయంచకూడని, జయంపబడని, ప్రబలమైన
अन्य भाषाओं में अनुवाद :
Incapable of being overcome or subdued.
An invincible army.अर्थ : చేయలేనటువంటి
उदाहरण :
అసాధ్యమైన సమస్యల పరిష్కార ప్రయత్నం వ్యర్ధం అయ్యింది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎటువంటీ చికిత్స లేకపోవడం.
उदाहरण :
రక్త క్యాన్సర్ ఇప్పటికీ ఒక చికిత్స లేని రోగము.
पर्यायवाची : కుదరని, చికిత్స లేని, దుర్లభమైన, దుసాధ్యమైన, ధౌర్లభ్యమైన, వీలుకాని
अन्य भाषाओं में अनुवाद :
जिसकी चिकित्सा संभव न हो।
रक्त कैंसर अभी भी असाध्य रोग है।