अर्थ : అమృతం త్రాగి అమరులై స్వర్గంలో ఉంటూ పూజలందుకునేవారు
उदाहरण :
ఈ మందిరంలో అనేక దేవతల విగ్రహాలను స్థాపించారు
पर्यायवाची : అజరుడు, అమర్త్యుడు, అమృతపుడు, అమృతబంధు, అమృతాశి, ఖచరుడు, డేవర, దనుజారి, దివిజుడు, దేవుడు, పూజితుడు, సురుడు
अन्य भाषाओं में अनुवाद :
स्वर्ग आदि में रहने वाले वे अमर प्राणी जो पूज्य माने जाते हैं।
इस मंदिर में कई देवताओं की मूर्तियाँ स्थापित हैं।