अर्थ : ఆకారం లేకపోవడం.
उदाहरण :
కబీర్ నిరాకార భగవంతున్ని ఆరాధించినాడు
पर्यायवाची : నిరాకారం, నిర్మాణము లేని, రూపంలేని, రూపులేని, వర్ణంలేని, స్వరూపం లేని
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక ఆకారము లేకపోవడం.
उदाहरण :
కబీరుదాసు పూజించు భగవంతునికి ఆకారంలేదు.
पर्यायवाची : ఆకారంలేని, నిర్మాణములేని, రూపంలేని, రూపులేని, శిల్పంలేని, స్వరూపములేని
अन्य भाषाओं में अनुवाद :
Having no body.
unbodied