अर्थ : మొత్తం తన ఆధీనంలోకి తీసుకోవడం
उदाहरण :
దేశాన్ని ఆక్రమించిన స్థితిలో బాధ్యత గల వాళ్ళు ఆంతరిక అస్థిరత్వాన్ని చాటారు.
अन्य भाषाओं में अनुवाद :
आक्रमण या हमला करने योग्य।
देश की आक्रमणीय स्थिति का जिम्मेदार उसकी आंतरिक अस्थिरता होती है।अर्थ : బలవంతగా తన స్వాధీనం లోకి తీసుకోబడిన.
उदाहरण :
పాకీస్తాన్ ఆక్రమించిన భూభాగాన్ని యుద్ధం ద్వారా భారత్ స్వాదీనపరుచుకొన్నది.
पर्यायवाची : ఆక్రమించిబడిన, ఆక్రమితమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : స్వాధీనం చేసుకొన్న
उदाहरण :
రైతులు జప్తుచేసిన భూమిని పొందటానికి నిర్లక్ష్యం చేసారు.
पर्यायवाची : జప్తుచేసిన, స్వాధీనంచేసుకున్న
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : బలవంతంగా తిసుకోవడం
उदाहरण :
ఆక్రమించబడిన రాష్టం అభివృద్ధిలో వున్నతంగా వుంది.
पर्यायवाची : ఆక్రమించబడిన, కబ్జాచేసిన
अन्य भाषाओं में अनुवाद :
जिस पर आक्रमण या हमला न किया गया हो।
अनाक्रांत राष्ट्र उन्नति के चरम शिखर पर हैं।अर्थ : బలవంతంగా లాక్కోవడం
उदाहरण :
ఆక్రమణకు గురైన ప్రజలు తిరుగుబాటు చేశారు.
पर्यायवाची : ఆక్రమణకుగురైన, కబ్జాచేసిన
अन्य भाषाओं में अनुवाद :
जिस पर आक्रमण या हमला हुआ हो।
आक्रांत जनता विद्रोह करने लगी।