अर्थ : ఏదైనా విషయాన్ని ఎదుటివారికి నోటిద్వారా తెలియజేయటం.
उदाहरण :
గురువుగారు ఇంటికి వెళ్ళాలని చెప్పాడు.
पर्यायवाची : అను, ఆజ్ఞచేయు, చెప్పు, నుడువు, పలుకు
अन्य भाषाओं में अनुवाद :
कुछ करने का आदेश देना।
गुरुजी ने घर जाने के लिए कहा।