अर्थ : శారీరక వ్యాయామానికి మైదానములో కొన్ని నిబంధనలని ఏర్పరచుకొని గెలుపు-ఓటములు నిర్ణయించుకొన్నది
उदाहरण :
మేము భారతదేశము మరియు శ్రీలంక యొక్క ఆటను చూస్తున్నాము.
पर्यायवाची : కేళీ, క్రీడ, ఖేలీ
अन्य भाषाओं में अनुवाद :
वह खेल प्रतियोगिता जिसमें दो या कई प्रतियोगी या दल भाग लेते हैं।
हम भारत और श्रीलंका का मैच देख रहे हैं।A formal contest in which two or more persons or teams compete.
matchअर्थ : కేవలం మనస్సు ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండటానికి మనం చేసే పని.
उदाहरण :
పిల్లలు మైదానంలో ఆటలు ఆడుకుంటారు.
पर्यायवाची : క్రీడ
अन्य भाषाओं में अनुवाद :
Activities that are enjoyable or amusing.
I do it for the fun of it.अर्थ : శరీర వ్యాయామం కొరకు చేసే మనోరంజకమైన కార్యక్రమం.
उदाहरण :
ఆటలో గెలుపు ఓటములు ఉంటాయి
पर्यायवाची : కేళి, క్రీడ, క్రీడనం, విరంచి, సయ్యాట
अन्य भाषाओं में अनुवाद :
An amusement or pastime.
They played word games.अर्थ : సినిమా ప్రదర్శన
उदाहरण :
జంతు ప్రదర్శనశాల బయట సూచనాపట్టికలో ఆట సమయం మారిపోయిందని రాశారు.
अन्य भाषाओं में अनुवाद :
खेल का प्रदर्शन।
सर्कस के बाहर सूचना पट्ट पर लिखा था कि खेल का समय बदल दिया गया है।A difficult or unusual or dangerous feat. Usually done to gain attention.
stunt