अर्थ : ఏదైనా పనిని ఆపడానికి చేసే పని.
उदाहरण :
మాధవ్ అన్ని పనులలో ఆటంకం కలిగిస్తాడు.
पर्यायवाची : అడ్డగించు, అడ్డుకొను, అడ్డుపెట్టు, అవరోధం కలిగించు, అవరోధించు, ఆపువేయు, ఇబ్బందిఏర్పరచు, భంగం కలిగించు
अन्य भाषाओं में अनुवाद :
किसी काम को रोकने का कार्य करना।
माधव सब कामों में अड़ंगा लगाता है।Engage in delaying tactics or refuse to cooperate.
The President stonewalled when he realized the plot was being uncovered by a journalist.अर्थ : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.
उदाहरण :
అతడు నా మాటలను ఖండించినాడు.
पर्यायवाची : అడ్డుకొను, ఎదురించు, ఖండించు, వ్యతిరేకించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అవరోధముకల్పించుట.
उदाहरण :
ప్రభుత్వము చొరబాటుదారులను ఆపివేసింది.
पर्यायवाची : అటకాయించు, అడ్డముచేయు, ఆపు, ప్రతిబంధకము
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అడ్డుచెప్పడం
उदाहरण :
మంచికార్యానికి అధికారి ఎల్లప్పుడు ఆటంకపరుస్తారు
अन्य भाषाओं में अनुवाद :
ऐसा हो सकता है या होगा ऐसा अपने मन में समझना।
मंगला अधिकतर सही अनुमान लगाती है।Judge tentatively or form an estimate of (quantities or time).
I estimate this chicken to weigh three pounds.