अर्थ : తనపైన తనకు నమ్మకం కలిగి ఉండుట.
उदाहरण :
ఆత్మధైర్యము గల వ్యక్తి జీవితంలో విజయాన్ని పొందుతాడు
पर्यायवाची : ఆత్మవిశ్వాసం, ఆత్మస్తైర్యము
अन्य भाषाओं में अनुवाद :
अपने ही सहारे पर रहनेवाला।
स्वावलंबी व्यक्ति जीवन में सफल होते हैं।