अर्थ : ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండుట.
उदाहरण :
ఆత్మనిగ్రహంగల వ్యక్తికి ఎటువంటి రోగాలు రావు.
पर्यायवाची : మనోనిగ్రహంగల, మానసిక నిగ్రహంగల
अन्य भाषाओं में अनुवाद :
In full control of your faculties.
The witness remained collected throughout the cross-examination.