अर्थ : అనుకరణ చేసే యోగ్యము.
उदाहरण :
మంచివాళ్ళ యొక్క ఆచరణలు మార్గదర్శకమైనవి.
पर्यायवाची : అనుకరణీయమైన, ఆచరణీయమైన, ఉత్తమమైన, నేర్చుకొనదగిన, మార్గదర్శకమైన, శ్రేష్ఠమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇతరులు అనుసరించదగిన మార్గ దర్శకాలు కలిగిన
उदाहरण :
అతని ఆలోచనలు ఆదర్శనీయమైనవి
पर्यायवाची : ఆదర్శప్రాయమైన, మార్గదర్శకమైన
अन्य भाषाओं में अनुवाद :