अर्थ : అనుకోని సంఘటనలలో ఉత్పన్నమైనవి.
उदाहरण :
ఆపదలో మెదడు పని చేయ్యడం ఆగిపోతుంది.
पर्यायवाची : కష్టాలు
अन्य भाषाओं में अनुवाद :
किसी अनिष्ट घटना से उत्पन्न होने वाली ऐसी स्थिति जिसमें बड़ी हानि हो सकती हो।
संकट में दिमाग काम करना बंद कर देता है।An unstable situation of extreme danger or difficulty.
They went bankrupt during the economic crisis.अर्थ : చెడు దశ లేక అవస్థ.
उदाहरण :
ఆ కుటుంభము చాలా దుస్థితిలో ఉన్నది అతనికి మా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను.
पर्यायवाची : ఆపత్తు, దుర్గతి, దుర్ధశ, దుస్థితి
अन्य भाषाओं में अनुवाद :
A situation from which extrication is difficult especially an unpleasant or trying one.
Finds himself in a most awkward predicament.अर्थ : ఉన్నటుండి జరిగే ప్రమాదము.
उदाहरण :
ఈ దుర్ఘటనలో అనేక మంది చనిపోయారు.
पर्यायवाची : దుర్ఘటన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదేని విషయము గురించి జరిగిన మాట.
उदाहरण :
నేను నా చిన్నప్పుడు జరిగిన సంఘటనలను ఇప్పటికీ మరచిపోలేదు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మరణం సంభవించేటువంటి
उदाहरण :
అతడు అపాయములో ఉన్న పిల్లల్ని రక్షించాడు.
अन्य भाषाओं में अनुवाद :
The condition of being susceptible to harm or injury.
You are in no danger.