अर्थ : మొదలుపెట్టడానికి మరోమాట
उदाहरण :
సినిమా హాల్లో విద్యుత్ పోతే పెద్దపెద్ద శబ్దాలు రావడం ప్రారంభమవుతుంది
पर्यायवाची : ప్రారంభమగు, మొదలవు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మొదలుపెట్టడం
उदाहरण :
ఇప్పుడు కృష్ణపక్షం ప్రారంభమైంది.
पर्यायवाची : ప్రారంభమగు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సంవత్సరం, నెల మొదలైనవి మొదలవ్వడం
उदाहरण :
మహారాష్ట్రాలో గుడి పాడ్వా రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమౌతుంది
पर्यायवाची : ప్రారంభమగు, మొదలగు
अन्य भाषाओं में अनुवाद :