अर्थ : ఉపయోగార్ధమై ఏ పనినైనా ప్రారంభించడం
उदाहरण :
అతడు అధిక ధర నుండి రక్షించడానికై ఒక కొత్త వ్యవస్థను అమలులోకి తెచ్చాడు
पर्यायवाची : అనుసరించేలాచేయు, అమలులోకితెచ్చు, కొనసాగించు, నడిచేలాచేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైనా పనికి నాంది పలికే పద్ధతి.
उदाहरण :
మా క్షేత్రంలోఒక కొత్త ప్రణాళికను ఆరంభించారు.
पर्यायवाची : ఉపక్రమించు, తలపెట్టు, ప్రారంభించు, మొదలుపెట్టు, శ్రీకారంచుట్టు
अन्य भाषाओं में अनुवाद :
किसी कार्य की शुरुआत होना।
हमारे क्षेत्र में एक नई परियोजना शुरू हो रही है।