अर्थ : ఆహారాన్ని నోటి ద్వారా కడుపు లోపలికి తీసుకెళ్ళడం
उदाहरण :
సింహం మాంసాన్ని తింటున్నది.
पर्यायवाची : తిను
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం
उदाहरण :
తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు
पर्यायवाची : గతుకు, తిను, నోటిలోనికి వేసుకొను, బొక్కు, భుజించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఆకలైనపుడు తొందరతొందరగా కడుపునింపుకోవడానికి చేసే పని
उदाहरण :
సింహం కుందేలును భక్షించింది.
पर्यायवाची : భక్షించు
अन्य भाषाओं में अनुवाद :