अर्थ : వేడిగా లేకపోవడం
उदाहरण :
నీళ్ళు పడటంతో బొగ్గు ఆరిపోయింది.
पर्यायवाची : చల్లగాఅవు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మండుచున్న అగ్ని తనంతకు తానే లేదా నీరుపడిన కారణంగా సమాప్తమవడం
उदाहरण :
పొయ్యిలోని అగ్ని ఆరిపోయింది
पर्यायवाची : చల్లారిపోవు, చల్లారు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నీరు, చెమ్మ మొదలైనవి వట్టి పోవడం.
उदाहरण :
అత్యధిక ఎండ కారణంగా చిన్న చిన్న చెరువులు ఎండిపోయాయి
पर्यायवाची : ఇంకిపోవు, ఎండిపోవు
अन्य भाषाओं में अनुवाद :
जल, नमी आदि का न रहना या कम हो जाना।
अत्यधिक गर्मी के कारण छोटे-छोटे तालाब सूख रहे हैं।