अर्थ : ఎనిమిది రకాల వివాహాలలోంచి మూడవది ఈ వివాహంలో వరుడి నుండి రెండు ఎద్దులు వధువు తండ్రి తీసుకొంటాడు లేదా శుల్కం ఇచ్చి కన్యను తీసుకోవడం
उदाहरण :
ఈ రోజుల్లో అర్ష వివాహం జరగట్లేదు.
अन्य भाषाओं में अनुवाद :
आठ प्रकार के विवाहों में से तीसरा, जिसमें वर से कन्या का पिता दो बैल शुल्क में लेता है।
आजकल आर्ष विवाह प्रचलन में नहीं है।