अर्थ : నిదానం అవడం.
उदाहरण :
రవి ఆలస్యమైనందున అతడు బస్సును అందుకోలేకపోయాడు.
पर्यायवाची : గడువుమించిన, తామసించడమైన, విలంబనమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సమయం మించిపోవడం
उदाहरण :
చిరునామా తెలియని కారణంగా నేను ఆలస్యం కావడంతో రాత్రి నిద్రపోలేదు.
पर्यायवाची : కాలయాపనమైన, జాప్యమైన
अन्य भाषाओं में अनुवाद :
Being or occurring at an advanced period of time or after a usual or expected time.
Late evening.