अर्थ : ఏదేని విషయము గురించి తెలిపే మనసులోని మాట.
उदाहरण :
అందరి అభిప్రాయముతో ఈ పనిని సులభముగా చేయగలిగాము.
पर्यायवाची : అభిప్రాయము, అభిమతము, సమ్మతి
अन्य भाषाओं में अनुवाद :
A personal belief or judgment that is not founded on proof or certainty.
My opinion differs from yours.अर्थ : పరామర్శించే క్రియ.
उदाहरण :
విద్యాలయములో అందరి ఆలోచనలను ఉపాద్యాయులు అంచనా వేస్తారు.
अन्य भाषाओं में अनुवाद :
परामर्श देने की क्रिया।
विद्यालय में काउन्सलिंग के समय सभी नये विद्यार्थी उपस्थित थे।Something that provides direction or advice as to a decision or course of action.
counsel, counseling, counselling, direction, guidanceअर्थ : యోచించేటటువంటి భావన.
उदाहरण :
బాగా ఆలోచించిన తరువాత మేము సమస్య యొక్క సమాధానాన్ని వెతికితీశాము
पर्यायवाची : చింతన, తలంపు, తలపు, తలపోత, యోచన, విచారం
अन्य भाषाओं में अनुवाद :
विचार करने की क्रिया या भाव।
बहुत चिंतन के बाद हमने समस्या का हल ढूँढ़ निकाला।The process of using your mind to consider something carefully.
Thinking always made him frown.अर्थ : మనస్సు ఒక చోట ఉంచకపోవడం
उदाहरण :
అతను పెద్దల మాటల పైన ద్యాస పెట్టక తన మనస్సుకు నచ్చినట్లు చేస్తాడు.
पर्यायवाची : ధ్యాస
अन्य भाषाओं में अनुवाद :
Paying particular notice (as to children or helpless people).
His attentiveness to her wishes.