अर्थ : నిదురొచ్చేటప్పుడు నోటి నుండి గాలి పీల్చుకొని నోరంతా తెరచి గాలివదిలే క్రియ
उदाहरण :
ఈ రోజు తరగతి గదిలో మంజు చాలా ఆవలిస్తోంది
पर्यायवाची : ఆవులించు
अन्य भाषाओं में अनुवाद :
आलस्य या निद्रा के कारण स्वाभाविक रूप से मुँह का खुलना।
आज कक्षा में मंजू खूब जँभा रही थी।Utter a yawn, as from lack of oxygen or when one is tired.
The child yawned during the long performance.