अर्थ : ఆశ్చర్యంతో కూడిన.
उदाहरण :
పిల్లలు మాయగాడు చేసే ఆశ్చర్యకరమైన గారడీని చూస్తుండెను.
पर्यायवाची : ఆశ్చర్యవంతమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : విశేషమైన లక్షణం కలిగి ఉండటం.
उदाहरण :
మత్స్యకన్య ఒక విలక్షణమైన జీవి.
पर्यायवाची : అద్వితీయమైన, అపూర్వమైన, అలౌకికమైన, అసాదారణమైన, విలక్షణమైన
अन्य भाषाओं में अनुवाद :
जो विशेष लक्षण से युक्त हो।
मत्स्यनारी एक विलक्षण जीव है।Strikingly strange or unusual.
An exotic hair style.अर्थ : నమ్మలేని వర్ణనలతో కూడినది
उदाहरण :
మీ యొక్క ఆశ్చర్యకరమైన మాటలను ఎవరూ నమ్మరు.
पर्यायवाची : అతిశయోక్తియైన, నమ్మ
अन्य भाषाओं में अनुवाद :
Represented as greater than is true or reasonable.
An exaggerated opinion of oneself.अर्थ : ఆశ్చర్యం కలిగిన.
उदाहरण :
అతని పనిని చూసి మేమందరం ఆశ్చర్యపోయాము.
अन्य भाषाओं में अनुवाद :
Filled with the emotional impact of overwhelming surprise or shock.
An amazed audience gave the magician a standing ovation.