सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : మంత్రం ద్వారా అగ్నిలో నెయ్యి వేసి చేసే పని
उदाहरण : హోమం తరువాత పూజారి యజమానికి రక్షసూత్రాన్ని అండగా కడతాడు.
पर्यायवाची : యజము, యజ్ఞం, యాగము, యాజన్యము, హోత్ర, హోమం
अर्थ : దేవుళ్లకు ఇచ్చే సమర్పణ
उदाहरण : దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆహుతి ఇస్తారు.
पर्यायवाची : అర్పణ, త్యాగం, బలి
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
आहुति देने की वस्तु।
अर्थ : లోక కళ్యాణం కొరకు పండితులు చేసె యాగం
उदाहरण : హోమం యొక్క సమయం అయిపోతుందని పండితుడు చెప్పాడు.
पर्यायवाची : అగ్నిహోత్రం, అగ్నిహోత్రయజ్ఞం, యజ్ఞం, హోమం
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
मंत्र पढ़कर कुछ निश्चित पदार्थ अग्नि में डालने की क्रिया।
The activity of worshipping.
इंस्टॉल करें