अर्थ : మనవాళ్ళుకాని వాళ్ళు
उदाहरण :
ఇతరుల కారణంగా ఆమె నాకు అనుమతి ఇవ్వలేదు.
पर्यायवाची : అన్యులు, పరాయివాళ్లు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కుటుంబ సభ్యులుకానివారు
उदाहरण :
ఇతరులను కూడా మనము ఆదరించాలి.
पर्यायवाची : పరాయివాళ్ళుఅన్యులు, వేరేవాళ్ళు
अन्य भाषाओं में अनुवाद :