अर्थ : వేరొకరి పనిలో బలవంతంగా పాల్గొనేలా చేయడం
उदाहरण :
నాకు ఇష్టంలేని పనిని కూడా రాము నాతో బలవంతంగా ఇరికించాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : బంధనములో పెట్టుట
उदाहरण :
వేటగాడు పక్షులను తన వలలో బంధించాడు.
पर्यायवाची : చిక్కువేయు, బంధించు
अन्य भाषाओं में अनुवाद :