अर्थ : హృదయంలో ఆత్మీయమైన లేదా ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చే భావన
उदाहरण :
పాశ్యాత్య సంస్కృతిని ఇష్టపడే భారతీయుడు అప్పుడప్పుడూ ఆలోచించకుండా అర్థంచేసుకోకుండా కొన్ని పనులు చేస్తుంటారు
पर्यायवाची : ఇంపైన, ప్రియమైన, ప్రేమించిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఆశ కలుగుట.
उदाहरण :
మనం కోరిన కోరికలన్నీ జరగకపోవచ్చు.
पर्यायवाची : అపేక్షించిన, అభిషించిన, అభీష్ట కలిగిన, ఆశపడిన, కమనీయమైన, కాంక్షించిన, కోరబడిన, కోరిన, మనసుపడిన, మనోవాంఛితమైన, ముచ్చటపడిన, మోజుపడిన, వరించిన, వలచిన, వాంఛనీయమైన, వాంఛించిన
अन्य भाषाओं में अनुवाद :