अर्थ : సమయం, దూరం లెక్కప్రకారం దగ్గరా ఉండుట.
उदाहरण :
మా ఊరికి దగ్గరలో శ్రీరాముని దేవాలయం ఉన్నది.
पर्यायवाची : దగ్గరగల, సన్నిధిగల, సన్నిహితమైన, సమక్షముగాగల, సమీపమునగల, సరసనగల, సానిధ్యమైన, సామీప్యమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నచ్చిన విధంగా
उदाहरण :
అతను స్వేచ్ఛాయుతమైన పని చేస్తున్నాడు
पर्यायवाची : నచ్చిన, స్వేచ్ఛాయుతమైన
अर्थ : చాలా నచ్చిన
उदाहरण :
నాకు ఇష్టమైన ఆట ఫుట్ బాల్.
पर्यायवाची : ప్రియమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మనస్సుకు నచ్చినది
उदाहरण :
ఇది నాకు ఇష్టమైన పుస్తకం.
पर्यायवाची : పసందైన, మనసుకు నచ్చిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చాలా దగ్గరగా ఉన్నటువంటి.
उदाहरण :
సరిత నాకు మిక్కిలి సన్నిహితమైన మిత్రురాలు.
पर्यायवाची : గాడమైన, సన్నిదిగల, సన్నిహితమైన, సమీపముగల, సానిధ్యమైన, సామీప్యమైన
अन्य भाषाओं में अनुवाद :
Marked by close acquaintance, association, or familiarity.
Intimate friend.अर्थ : ఇష్టపూర్వకంగా చేసేది
उदाहरण :
చిత్రలేఖనం మాకు ఇష్టమైన పని.
पर्यायवाची : నచ్చిన
अन्य भाषाओं में अनुवाद :
Engaged in as a pastime.
An amateur painter.