अर्थ : బలవంతంగా నెట్టడం
उदाहरण :
అతడు బల్లను పుస్తకాలతోటి నావైపు ఈడుస్తున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
Pull, as against a resistance.
He dragged the big suitcase behind him.अर्थ : వేరొకరి పనిలో బలవంతంగా పాల్గొనేలా చేయడం
उदाहरण :
నాకు ఇష్టంలేని పనిని కూడా రాము నాతో బలవంతంగా ఇరికించాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కింద పడవేసి లాగుట
उदाहरण :
గ్రామస్తులు సుఖియాని మంత్రగత్తెగా ముద్ర వేసి విధులలో నుండి ఈడ్చేశారు.
पर्यायवाची : ఇగ్గు, ఈగు, ఈడు, గుంజు, గుంజుకొను, పడలాగు, లాగు
अन्य भाषाओं में अनुवाद :
Pull, as against a resistance.
He dragged the big suitcase behind him.