अर्थ : ఈ ప్రకారంగా
उदाहरण :
ఈ విధంగా వాళ్లు ప్రతిరోజు నిజాయితీగా పనిచేస్తారు.
पर्यायवाची : ఇదేవిధంగా, ఇలాగే, ఈప్రకారంగా, ఈరకంగా
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏక్రమం అనుసరించి
उदाहरण :
ఈ విధంగా పరిక్ష సమయం ఆసన్నమైపోతోందని గాబరా పెరిగి పోతుంది.
पर्यायवाची : ఈరీతిగా
अन्य भाषाओं में अनुवाद :
जिस क्रम से।
जैसे-जैसे परीक्षा की घड़ी समीप आती गई, घबराहट बढ़ती गई।