सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : గుండ్రంటి వస్తువు
उदाहरण : అతని దగ్గర వెండితో చేసిన ఉంగరం ఉన్నది. అతని ముఖంమీద ఉంగరాలు తిరిగిన వెంట్రుకలు వేలాడాయి .
पर्यायवाची : రింగు, వలయాకారం
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
मंडलाकार वस्तु।
अर्थ : చేతి వ్రేళ్లకు ధరించే ఆభరణాలు
उदाहरण : శ్యాం తన కుడి చేతి ఐదు వేళ్ళకు ఉంగరాలను ధరించాడు
पर्यायवाची : అంగుళి, అంగుళీయకం, ఊర్మిక, బటువు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
उँगली में पहनने का एक प्रकार का आभूषण।
Jewelry consisting of a circlet of precious metal (often set with jewels) worn on the finger.
इंस्टॉल करें