अर्थ : జనజీవనంలో కలవకుండా అడవులలో వుండి పోరాటం చేసే వారు
उदाहरण :
తీవ్రవాదుల భయం మొత్తం ప్రపంచంలో వుంది.
पर्यायवाची : అల్-ఖైదా, తీవ్రవాదులు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : దేశలోని చట్టంను వ్యతిరేకించువారు.
उदाहरण :
పోలీసులు నలుగురు ఉగ్రవాదులను పట్టుకొన్నారు.
पर्यायवाची : దేశద్రోహులు
अन्य भाषाओं में अनुवाद :
A person who holds extreme views.
extremist