अर्थ : మురికిని వదలగొట్టడం
उदाहरण :
మాప్రజలు బట్టలు చాకలి వాళ్ళ ద్వారా ఉతికించుకుంటారు.
पर्यायवाची : శుభ్రం చేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నీళ్ళు, సబ్బు మొదలైనవి ఉపయోగించి శుభ్రపరచడం.
उदाहरण :
ఈ రోజుల్లో యంత్రములో బట్టలు ఉతకబడుతున్నాయి.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మురికి, మరకలను శుభ్రపరచడం
उदाहरण :
అమ్మ బట్టలలలో ఉన్న మురికిని ఉతుకుతున్నది
पर्यायवाची : వదలగొట్టు, శుభ్రపరచు
अन्य भाषाओं में अनुवाद :
Make clean by removing dirt, filth, or unwanted substances from.
Clean the stove!.