अर्थ : దక్షిణ దిక్కునకు వ్యతిరేక దిశలో వుండే ప్రదేశం.
उदाहरण :
మహేష్ ఉత్తర దేశంలో ఉంటున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కాగితంపైన వచ్చిన సమాచారం
उदाहरण :
మంత్రి రాజదర్భారులో రాయబారి ద్వారా వచ్చిన ఉత్తరం చదివిస్తున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : దక్షిణానికి ఎదురుగా ఉన్నది
उदाहरण :
భారతదేశానికి ఉత్తరంలో హిమాలయ పర్వతం ప్రకాశిస్తున్నది.
अन्य भाषाओं में अनुवाद :
दक्षिण दिशा के सामने की दिशा।
भारत के उत्तर में हिमालय पर्वत विराजमान है।अर्थ : లేఖ
उदाहरण :
అతనికి సాహిత్య రచనలు చదవటం ఇష్టం.
अन्य भाषाओं में अनुवाद :
लिखी हुई वस्तु।
पत्र, दस्तावेज, पद्य, गद्य आदि सभी लेख हैं।अर्थ : ఏదైన ప్రశ్నకు లేక మాటకు తిరిగి మాఱుమాట చెప్పడం.
उदाहरण :
లత పరీక్షలో కొన్ని ప్రశ్నలకు సమాధానం వ్రాయలేదు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : దక్షిణానికి ఎదురుగా వున్నది.
उदाहरण :
ఉత్తర అమెరికా ఆదిక్యంలో సంపన్నమైంది
अन्य भाषाओं में अनुवाद :