अर्थ : పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు ఇచ్చు సూచనలు.
उदाहरण :
అతడు ఉపాధ్యాయుని ఆజ్ఞ ప్రకారము పని చేసి సఫలమైనాడు.
पर्यायवाची : ఆజ్ఞ, ఉపదేశము, ప్రవచనము, మంచిమాట, మాట, సామము, సుభాషితము, సూక్తి, హితవచనము, హితోక్తి
अन्य भाषाओं में अनुवाद :
A message describing how something is to be done.
He gave directions faster than she could follow them.