अर्थ : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం
उदाहरण :
జన్మించిన వారందరు మరణించక తప్పదు.
पर्यायवाची : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉద్భవించిన, జనించిన, జనియించిన, జన్మించిన, పుట్టిన, పొడతెంచిన, వెలసిన, సంభవించిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చీకటి తొలగి సూర్యుడు వెలుగులోనికి వచ్చుట.
उदाहरण :
ఉదయించిన సూర్యుని యొక్క ప్రకాశము నాలుగు వైపుల వెదజల్లుతున్నది.
पर्यायवाची : ఉద్భవించగల, జన్నించగల
अन्य भाषाओं में अनुवाद :