सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : శరీరంలో ఛాతీకి క్రింది భాగంలో ఉండే అవయవం
उदाहरण : మూడు రోజులనుంచి అన్నము తినని కారణంగా అతని పోట్ట వీపుకు అంటుకుపోయింది.
पर्यायवाची : కడుపు, పొట్ట
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
शरीर में छाती के नीचे तथा पेड़ू के ऊपर का अंश या भाग।
The region of the body of a vertebrate between the thorax and the pelvis.
अर्थ : కడుపు యొక్క భాగము ముందుకు రావడము
उदाहरण : నియమిత వ్యాయామముతో బొజ్జ పెరగదు.
पर्यायवाची : కంజరం, కడుపు, కడ్పు, డొక్క, తుందం, పొట్ట, బొజ్జ
फूले हुए पेट का आगे बढ़ा या निकला हुआ भाग।
A protruding abdomen.
इंस्टॉल करें