अर्थ : మంచి స్వభావం కలిగి ఉండటం.
उदाहरण :
సౌమ్యమైన వ్యక్తి తన స్వభావంతో అందరినీ ఆకట్టుకొన్నాడు
पर्यायवाची : మంచిదైన, సహృదయమైన, సాధువైన, సుశీలమైన, సౌమ్యమైన
अन्य भाषाओं में अनुवाद :
Having or showing a kindly or tender nature.
The gentle touch of her hand.