अर्थ : చిన్న పిల్లలు ఉలికిపడు క్రియ
उदाहरण :
అకస్మాత్తుగా పెద్ద శబ్దం విని చిన్నపిల్లలు బెదరడం కొత్త విషయం కాదు.
पर्यायवाची : అడలిపోవు, అడలు, అదురు, ఉదరిపడు, గాబరపడు, తత్తరిల్లు, బెదరడం, భయపడు
अन्य भाषाओं में अनुवाद :
The astonishment you feel when something totally unexpected happens to you.
surprise