अर्थ : మెదడు పనిచేయనివాడు
उदाहरण :
మార్గమధ్యములో ఒక పిచ్చివాడు తమలోతాము మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు.
पर्यायवाची : ఉన్మత్తుడు, ఉన్మాదకుడు, తిక్కోడు, పాగలుడు, పిచ్చివాడు, పిచ్చోడు, మతిభ్రమించినవాడు, వెర్రివాడు, వెర్రోడు, సోన్మాదుడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మానసికంగా స్థిమితం లేకపోవడం
उदाहरण :
అత్యధిక బాధల కారణంగా అతడు ఉన్మాదిగా మారాడు.
पर्यायवाची : పిచ్చివాడు
अन्य भाषाओं में अनुवाद :
मस्तिष्क का वह रोग जिसमें मन और बुद्धि का संतुलन बिगड़ जाता है।
अत्यधिक शोक के कारण उसे उन्माद हो गया।Relatively permanent disorder of the mind.
insanityअर्थ : మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం
उदाहरण :
అతని కన్నుల ముందే వస్తువులు తన ఇల్లు నాశనం చేయడం చూసి శ్యామ్ పిచ్చివాడైనాడు.
पर्यायवाची : ఉన్మత్తుడు, ఉన్మదితుడు, ఉన్మాదకుడు, కార్యపుటుడు, పిచ్చివాడైన, వాతూలుడు, సురాసువు
अन्य भाषाओं में अनुवाद :