सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : ఏదైన పుస్తకంలో మొదట వ్రాయబడిన ముందు మాట.
उदाहरण : ఈ పుస్తకంలోని భూమిక చాలా ఆలోచించి రాయబడింది
पर्यायवाची : అవతరణి, అవతరణిక, అవతారిక, ఉపక్రమం, ఉపక్రమణి, ఉపక్రమణిక, పీఠిక, ప్రస్తావన, భూమిక, ముందుమాట, వాజ్ఞ్ముఖం
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
किसी पुस्तक आदि के आरम्भ का वह लेख जिससे उसकी ज्ञातव्य बातों का पता चले।
A short introductory essay preceding the text of a book.
अर्थ : నేర్చుకోవాల్సిన హితవు
उदाहरण : మహాకావ్యాలలో ఎల్లప్పుడు సత్యమే జయం అనే ఒక ఉపదేశం లభిస్తుంది
पर्यायवाची : ఉపదేశం, ప్రవచనము, సుభాషితము, సూక్తి, హితవచనము, హితోక్తి
सिखाये या सीखे जाने वाले हित के कथन।
The significance of a story or event.
अर्थ : ఒక వ్యక్తి తన ఊరు, పేరు, ధనము, గుణము, వృత్తి మొదలైన ప్రాథమిక విషయాలను గూర్చి ఎదుటివారికి తెలుపుకొను ప్రక్రియ.
उदाहरण : నేను అతని గురించి కొన్ని పరిచయ వాక్యాలు చెప్పాలనుకుంటున్నాను.
पर्यायवाची : ఎరగు, ఎఱుక, పరిచయము
किसी व्यक्ति के नाम, धन, गुण, कर्म आदि से संबंध रखनेवाली सब या कुछ बातें जो किसी को बतलाई जाएँ।
Formally making a person known to another or to the public.
इंस्टॉल करें